రాజస్థాన్లో మరో 18 కరోనా కేసులు
రాజస్థాన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ రోజు కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 579కి చేరింది. వీరిలో 14 మంది కోటా ప్రాంతానికి చెందినవారు కాగా మిగిలిన నలుగురు బికనీర్కు చెందినవారు. బికనీర్కు చెందిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, ఆ…